రాష్ట్రానికి సీఎం జగన్ రూపంలో మరో వైరస్ హల్‌చల్ చేస్తోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తన నివాసంలో మాట్లాడిన ఆమె... గతంలో ఎన్నడూ జరగనంతగా స్థానిక ఎన్నికల నామినేషన్లలో అధికార పార్టీ దౌర్జన్యాలు చేసిందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
ఇవీ చదవండి: ఆరు వారాలు వాయిదా వేయడం ఇదే మొదటి సారి