ETV Bharat / state

ఎమ్మిగనూరులో తెదేపా, భాజపా విస్తృత ప్రచారం

కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి, భాజపా అభ్యర్థి కేఆర్ మురహరి రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఎమ్మిగన్నూరులో పోటాపోటీగా తెదేపా, భాజపా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
author img

By

Published : Mar 20, 2019, 2:15 PM IST

ఎమ్మిగన్నూరులో పోటాపోటీగా తెదేపా, భాజపా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి 19, 20 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబును గెలిపించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. తెదేపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 12,13 వార్డుల్లో భాజపా అభ్యర్థి కేఆర్ మురహరి రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వివరించారు. భాజపానే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి.

జాగ్రత్త.. 'సోషల్'​గా శృతి మించకండి!

Raebareli (Uttar Pradesh), Mar 20 (ANI): A clash erupted between members of Hindu Yuva Vahini (HYV) and Congress workers during Congress general secretary of Uttar Preadesh (East) Priyanka Gandhi's Prayagraj visit on Sunday. Allegedly, Congress workers were shouting slogans 'chowkidar chor hai', on which HYV members retaliated.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.