ETV Bharat / state

రికరింగ్​ డిపాజిట్​ సొమ్ము స్వాహాపై అధికారుల విచారణ - kurnool post office latest news

కర్నూలు జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయం వద్ద తపాలా శాఖలో రికరింగ్​ డిపాజిట్​ గోల్​మాల్​ వ్యవహారంపై అధికారులు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఓ ఉద్యోగి సొమ్ము స్వాహా చేశారని ఆరోపణలు రావటంతో చర్యలు చేపట్టారు.

రికరింగ్ డిపాజిట్ నుంచి సొమ్ము కాజేసిన ఉద్యోగి
author img

By

Published : Nov 7, 2019, 7:00 PM IST

రికరింగ్​ డిపాజిట్​ సొమ్ము స్వాహాపై అధికారుల విచారణ

కర్నూలు జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయం వద్ద తపాల శాఖలో రికరింగ్​ డిపాజిట్​ సొమ్ము స్వాహాపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. రికరింగ్​ డిపాజిట్​ నుంచి సొమ్మును ఓ ఉద్యోగి స్వాహా చేశారనే ఆరోపణలతో పోస్టల్​ సూపరింటెండెంట్​ హరికృష్ణ ప్రసాద్​ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అవకతవకలకు పాల్పడిన ఉద్యోగిని అక్కడి నుంచి బదిలీ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!!

Intro:ap_knl_13_06_postoffice_golmal_ab_ap10056
తపాల శాఖలో ఖాతాదారుల సొమ్ముకు భద్రత లేకుండా పోతుంది కాగిత రహిత పాలన ఉద్యోగులు అవినీతికి ఆజ్యం పోసింది కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కార్యాలయం లో ఓ ఉద్యగి చేతివాటం చుపించారు...పోస్టా ఫీసులో సుమారు 15 లక్షల రూపాయల ప్రజల సొమ్ము స్వాహా కు గురైంది...ఓ క్లర్కు ఫోర్జరీ సంతకాలతో రికరింగ్ డిపాజిట్ ఖాతాలను టార్గెట్ చేశాడు. లోన్ కు రిక్వెస్ట్ పెట్టినట్లు ఖాతాదారుని ఫోర్జరీ సంతకం పెట్టి డబ్బులు స్వావా చేస్తు వచ్చాడు.ఇలా చాలా మంది ఖాతాదారులకు సంబందించిన డిపాజిట్ సోమ్ము నుంచి లోన్ లు తీసుకున్న డు. ఓ మహిళా ఖాతాలో డిపాజిట్ చేయాలంటూ 30000రుపాయలు ఇవ్వగా ఖాతాలో జమ చేయకుండా నొక్కేసాడు రసీదు కావాలని అడిగితే ప్రింటర్ పని చేయడం లేదంటూ నచ్చజెప్పాడు అనుమానం వచ్చిన ఈఘణన పై అధికారులకు ఫిర్యాదు చేసింది.... ఆమె ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టిగా ఈ వ్యవహరం బయటపడింది.... పోస్టల్ సూపర్డెంట్ హరిక్రిష్ణ ప్రసాద్ విచారణ కమిటీని ఏర్పాటు చేసి అన్ని ఖాతాలను తనిఖీ చేస్తున్నారు అవకతవకలకు పాల్పడిన ఉద్యోగిని అక్కడి నుండి బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.
బైట్. హరిక్రిష్ణ ప్రసాద్. సుపరిండెంట్. పోస్ట్ ఆఫీసు.

Body:ap_knl_13_06_postoffice_golmal_ab_ap10056

Conclusion:ap_knl_13_06_postoffice_golmal_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.