ETV Bharat / state

మూగజీవాలకు అండగా హిందూ చైతన్య వేదిక - కర్నూలు జిల్లా తాజా లాక్​డౌన్​ వార్తలు

ఎమ్మిగనూరు కొండల్లో ఉన్న మూగజీవాలకు హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు ఆహారం అందించారు.

emmiganuru hindu chaitanya vedika people feeding to animals in hill areas
మూగజీవులకు ఆహారం సిద్ధం చేస్తున్న దాతలు
author img

By

Published : May 5, 2020, 6:57 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కొండల్లో ఉన్న వన్యప్రాణులకు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆహారం అందించారు. దాతల సాయంతో పండ్లు, కూరగాయలను ముక్కలు చేసి కొండల్లో ఆహారాన్ని అందుబాటులో పెడుతున్నారు. నెల రోజులకు పైగా మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తున్న వీరి ఉదారతను జంతు ప్రేమికులు స్వాగతించారు.

ఇదీ చదవండి:

మూగజీవులకు 'ఉడుత 'సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.