కర్నూలు నగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో ఐదవ రోజు జూనియర్స్ విభాగంలో యువ ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డారు. నంద్యాల ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సి.బెళగల్ ఏపీ మోడల్ జూనియర్ కళాశాల, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్లు విజయం సాధించాయి.
ఇదీ చూడండి: ఉత్సాహంగా కర్నూలులో ఈనాడు క్రికెట్ పోటీలు