ETV Bharat / state

మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన

కర్నూలు జిల్లాలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈనాడు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల వినయోగంపై అవగాహన సదస్సు
author img

By

Published : Aug 28, 2019, 12:37 AM IST

ఈనాడు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల వినయోగంపై అవగాహన సదస్సు

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో... మట్టి వినాయక విగ్రహాలు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మట్టి విగ్రహాల వినియోగంతో...పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను ప్రిన్సిపల్ సుబ్రమణ్యం విద్యార్థులకు వివరించారు.

ఇదీ చూడండి: అవసరమైతే..పల్నాడుకు వెళ్లి ఉంటా: చంద్రబాబు

Intro:

Body:ap-tpt-79-11-tbpl poll-av-c13

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి శాసనసభ, రాజంపేట పార్లమెంట్ స్థానాలకు తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలో పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. పెద్దతిప్ప సముద్రం మండలం టి చదువు గ్రామం పోలింగ్ కేంద్రంలో లో చోటుచేసుకున్న ఘర్షణల్లో లో 70 సంవత్సరాల వృద్ధుడు వెంకట రమణారెడ్డి మృతిచెందాడు.
మరో వ్యక్తి బాబు రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
సాయంత్రం ఐదు గంటలకు 75% పోలింగ్ జరిగింది మహిళలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

sivareddy kit 863
tbpl 8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.