కర్నూలు జిల్లాలో విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలోని ఉన్నత పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల సంస్థలు తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తున్నాయి. గదులను సిబ్బంది పరిశుభ్రం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి రోజు కావటంతో తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: