ETV Bharat / state

అహోబిలం క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు - అహోబిలం క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల వార్తలు

శ్రీలక్ష్మీనరసింహస్వామి వెలసిన అహోబిలం క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్ వైకుంఠం తెలిపారు.

duserah utsav at ahobilam temple in kurnool district
అహోబిలం క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Oct 17, 2020, 8:52 PM IST

శ్రీలక్ష్మీనరసింహస్వామి వెలసిన అహోబిలం క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీదేవి భూదేవి సహిత ప్రహల్లాద స్వామిని, అమృతవల్లి అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి ఊరేగించారు. అంతకుముందు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్ వైకుంఠం తెలిపారు.

ఇవీ చదవండి..

తక్షణ సాయం కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.