దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో జైనులు సందడి చేశారు. నవరాత్రి సందర్భంగా నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జైనులు దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో స్థిరపడ్డ జైన కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున హాజరై చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా ఆడి పాడారు.
ఇదీ చూడండి:
కనువిందుగా కర్నూలులో జైనుల దాండియా.. - kurnool
దేవి నవరాత్రుల్లో భాగంగా జైనులు కర్నూలులో సందడి చేశారు. దాండియా ఆడుతూ సంతోషంగా చిన్నా పెద్ద నృత్య ప్రదర్శన చేస్తూ కోలాహలంగా గడిపారు.
దేవి నవరాత్రి సందర్భంగా అలరించిన జైనుల దాండియా..
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో జైనులు సందడి చేశారు. నవరాత్రి సందర్భంగా నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జైనులు దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో స్థిరపడ్డ జైన కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున హాజరై చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా ఆడి పాడారు.
ఇదీ చూడండి:
Intro:ap_knl_91_2_gramasachivalayam_prarambhinchina m.l.a._av_ap10128. కర్ణాటకలోని బళ్లారి నుంచి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని ఓమ్ని వాహనంలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు . మద్దికేర కు చెందిన శంకర్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి 30 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా స్థానిక వేర్హౌస్ వద్ద వాహన తనిఖీ చేస్తున్న ఎస్సై మస్తాన్వలి ఏ ఎస్సై కృష్ణయ్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.
Conclusion:8008573822
Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.
Conclusion:8008573822