ETV Bharat / state

అమకతాడు వద్ద కారు బోల్తా... అతివేగమే కారణం..? - కర్నూలు జిల్లా కారు ప్రమాదం తాజా వార్తలు

కర్నూలు జిల్లా అమకతాడు టోల్​ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

due to high speed car accident at kurnool distric amakathadu tollplaza
అమకతడు టోల్​ప్లాజా వద్ద కారు బోల్తా
author img

By

Published : Dec 10, 2019, 9:31 AM IST

అమకతాడు టోల్​ప్లాజా వద్ద కారు బోల్తా

కర్నూలు జిల్లా అమకతాడు టోల్​ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ09 సీకే4445 నంబరు గల కారు వేగంగా వచ్చి బోల్తా పడింది. కారులో ఇద్దరు వ్యక్తులున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు హైదరాబాద్ నుంచి గుంతకల్లుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు దినేష్, లుకన్ హైదరాబాద్ వాసులని పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండీ:

కష్టాల చెరలో ఉన్న ఆ ఇమామ్​బీకి అందెను బాసట..!

Intro:Ap_knl_52_09_car_boltha_av_AP10055

S.sudhakar, dhone

కర్నూల్ జిల్లా డన్ సమీపం లో ఉన్న
అమకతడు టోల్ ప్లాజా దగ్గర ap09ck4445 నంబర్ గలా కార్ అతివేగంగా వచ్చి బోల్తా పడింది. కార్ లో ఇద్దరు వ్యక్తులు వున్నారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు హైదరాబాద్ నుండి గుంతకల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరి పేర్లు దినేష్, లుకన్. వీరు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.Body:కార్ బోల్తాConclusion: Kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.