ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి... తరుచూ చేతులు కడుక్కోవాలని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. పాణ్యం నియెజకవర్గం కల్లూరులో దివ్యాంగులకు నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ సడలింపుల కారణంగా ప్రతీ ఒక్కరు భౌతికదూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి: ఏపీఈఎంసీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సీఎం జగన్