కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నిరుపేదలకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఎస్సై శ్రీనివాసులు,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శేషయ్య శెట్టి హాజరయ్యారు. 25 కిలోల బియ్యం, నూనె, కంది పప్పు తదితర సరుకులను పేదలకు అందంచారు.
ఇదీ చదవండి: