కర్నూలు జిల్లా నంద్యాల లలితానగర్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ ఇంట్లో నిషేధిత గుట్కాను గుర్తించారు. మధు అనే వ్యక్తి సహకారంతో కోటేశ్వరరావు అనే వ్యక్తి 12 రకాల గుట్కాను విక్రయించేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. వీటి విలువ లక్ష రూపాయలు మేర ఉంటుందని మూడో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ. శివ శంకర్ తెలిపారు.
ఇవీ చదవండి
ఆస్తులు అమ్మి సొమ్ము చెల్లించండి...కేశవరెడ్డి బాధితుల ఆందోళన