ఇదీ చదవండి :
ప్రాణం నిలబెట్టిన ఫోన్ కాల్..!
డయల్ 100 ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టింది. స్థానికుడు ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు... ఆత్మహత్యకు పాల్పడేందుకు రైల్వేట్రాక్‌పై ఉన్న వ్యక్తిని కాపాడారు. అనంతరం ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ప్రాణం నిలబెట్టిన ఫోన్ కాల్
ఆత్మహత్యకు పాల్పడడానికి సిద్ధమైన వ్యక్తిని ఓ ఫోన్ కాల్ కాపాడింది. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు చిదానంద్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న స్థానికుడు గణేష్... 100కు ఫోను చేసి ఇస్వీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు... అక్కడకు చేరుకొని చిదానంద్ను రక్షించి... ఠాణాకు తీసుకెళ్లారు. అనంతరం చిదానంద్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి :
spot() 10.12.2019
file-ap_knl_71_10_100call_respond_police_av_ap10053
camera contributor-ravindra prasad,adoni.
cell-9440027878
ఆత్మహత్యకు పాల్పడుతున్న చిదానంద్ అనే వ్యక్తిని కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు 100 కాల్ కు స్పందించి కాపాడారు.బోయ గణేష్ ఇస్వీ సమీప రైల్వే ట్రాక్ పరిసరాల్లో ఉండగా....చిదానంద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి 100 నెంబర్ ఫోన్ చేసాడు.ఇస్వీ ఎస్ఐ గంగయ్య యాదవ్ స్పందించి రైలు పట్టాలు పై ఉన్న యువకుడిని పక్కకు నెట్టారు.స్టేషన్లకు తీసుకెళ్లి కుటుంబ సబ్యులకు సమాచారం అందించారు.