ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కష్టతరంగా మారిందని కర్నూలు నగరంలోని మినీ ట్రక్కు యజమానులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. డ్రైవర్గా చేరిన తాము.. హమాలీ పని, ఈ పాస్ యంత్రాల నిర్వహణ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల మూటలు మోయలేకపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేలలో ఏమీ మిగలకపోవడంతో.. ట్రక్కులను నిలిపివేస్తున్నట్లు ట్రక్కు యజమానులు పేర్కొన్నారు.
కలెక్టరేట్ ఎదుట మినీ ట్రక్కు యజమానుల ధర్నా - మినీ ట్రక్కు యజమానుల ఆందోళన తాజా న్యూస్
ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కష్టతరంగా మారిందని కర్నూలు నగరంలోని మినీ ట్రక్కు యజమానులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. డ్రైవర్గా చేరిన తాము హమాలీ పని, ఈ పాస్ యంత్రాల నిర్వహణను చేయలేకపోతున్నామని వాపోయారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కష్టతరంగా మారిందని కర్నూలు నగరంలోని మినీ ట్రక్కు యజమానులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. డ్రైవర్గా చేరిన తాము.. హమాలీ పని, ఈ పాస్ యంత్రాల నిర్వహణ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల మూటలు మోయలేకపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేలలో ఏమీ మిగలకపోవడంతో.. ట్రక్కులను నిలిపివేస్తున్నట్లు ట్రక్కు యజమానులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
పంచాయతీ పోరు: జిల్లాలో 193కి 52 ఏకగ్రీవం