శ్రీశైలానికి వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 812.70 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటినిల్వ 35.8834 టీఎంసీలు. కాగా ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేసి 12,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు.
ఇదీ చదవండి: srisailam: శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం