ETV Bharat / state

'విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది'

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని వామపక్ష పార్టీలు కర్నూలులో ధ్వజమెత్తాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని వివిధ పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

http://10.10.50.85//andhra-pradesh/16-December-2019/ap_knl_01_16_cpm_dharna_av_3068850_1612digital_1576486351_76.mp4
cpm dharna about ap special status
author img

By

Published : Dec 16, 2019, 6:17 PM IST

విభజన హామీలు నెరవేర్చాలని వామపక్షాల ఆందోళన

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని కర్నూలు జిల్లాలోని ధర్నాచౌక్​ వద్ద వామపక్ష నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కర్నూలు-విజయవాడ మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మించాలని నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

‘హోదా’... 5 కోట్ల ఆంధ్రుల డిమాండ్‌: రామ్మోహన్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.