ETV Bharat / state

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య - పురుగుల మందు

కర్నూలు జిల్లాలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు శ్రీనివాసులును హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

couple-suicide-attempt-
author img

By

Published : Oct 1, 2019, 11:01 AM IST

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో.... దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీనివాసులు, నాగజ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు శ్రీనివాసులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_30_Railway_Track_Pai_Yuvakudu_Halchal_AV_AP10004Body:భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో ఓ యువకుడు మద్యం రైల్వే ట్రాక్ పై హల్ చల్ చే శాడు. అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్ల పల్లి కి చెందిన వెంకటేష్ భార్య పుట్టింటికి వెళ్ళింది. కాపురానికి రమ్మని పలుమార్లు పిలిచిన ఆమె రాలేదు. భార్య పై కోపం తో వెంకటేష్ మద్యం తాగి కదిరి రైల్వే స్టేషన్ సమీపంలో పడుకున్నాడు. తాను చనిపోతానని ఇంట్లో లేఖ రాసి న వెంకటేష్ బయటికి వెళ్లాడు. ఉత్తరం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటేష్ కుటుంబ సభ్యులు, పోలీసులు రైల్వే ట్రాక్ పైకి అతడిని అదుపులోకి తీసుకున్నారు. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.