ETV Bharat / state

జిల్లాలో 158కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు - కర్నూలులో కరోనా

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 158 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు.

corona positive cases in  kurnool district
కర్నూలు జిల్లాలో కరోనా
author img

By

Published : Apr 19, 2020, 2:12 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 26 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 158కి చేరింది. ఇందులో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా.. నలుగురు మృతిచెందారు. 153 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి:

ఎండిన చేపల చెరువులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.