ETV Bharat / state

కరోనా ప్రభావం: కర్నూలులో మార్కెట్ల మూసివేత

కర్నూలులో కరోనా కేసులు పెరుగుతుండడంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు గుంపులుగా ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. పోలీసులు కూరగాయల మార్కెట్లు మూసివేయించారు.

cops made to shut down rythu bazars and shops at kurnool
కర్నూలులో మార్కెట్లను మూసివెయించిన పోలీసులు
author img

By

Published : Apr 6, 2020, 10:51 AM IST

కర్నూలులో మార్కెట్లను మూసివెయించిన పోలీసులు

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండగా అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు రైతు బజార్లను, దుకాణాలను ముసివేయించారు. కొందరు వ్యాపారులు రోడ్లపై కురగాయలు, పండ్లు అమ్ముతుండగా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు.

ఇదీ చదవండి:

పేదలు, కార్మికులకు యూటీఎఫ్​ నిత్యావసర సరకులు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.