కర్నూలు జిల్లా వెల్దుర్తిలో గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ పకీరప్ప ఆరా తీశారు. గురుకుల పాఠశాలలోని అధ్యాపకులను, ప్రిన్సిపాల్‌ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుష్పలత స్నేహితురాలితో జిల్లా ఎస్పీ మాట్లాడి.. అన్ని కోణాల్లో విచారించారు. గురుకుల పాఠశాలలో ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పుష్పలత మృతికి కారణమైన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని సీపీఐ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి...