'పౌరసత్వ సవరణ బిల్లుపై కర్నూలులో సీఎం ప్రకనట చేయాలి' - కర్నూలులో ముస్లిం నాయకులు డిమాండ్స్ తాజా వార్తలు
పౌరసత్వ సవరణ బిల్లును రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాలని కర్నూలులో ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. రేపు ముఖ్యమంత్రి జగన్ కర్నూలు పర్యటన నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయబోమని ప్రకటించాలని నేతలు కోరారు.
కర్నూలులో సీఏఏపై సీఎం ప్రకటన చేయ్యాలని ముస్లింల డిమాండ్
By
Published : Feb 17, 2020, 3:08 PM IST
కర్నూలులో సీఏఏపై సీఎం ప్రకటన చేయాలని ముస్లింల డిమాండ్