ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - శుక్రవారం కర్నూలులో సీఎం పర్యటన
శుక్రవారం కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటించే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయాన్ని సీఎం జగన్ సందర్శించనున్నట్టు తెలుస్తోంది.

సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాలో శుక్రవారం పర్యటించే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయాన్ని సీఎం జగన్ సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు అధికారులు సీఎంకు వివరించనున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులరేటర్ పనుల తీరును అధికారులను తెలుసుకుంటారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 21, 2020, 12:36 AM IST