ETV Bharat / state

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో సీఐటీయూ ధర్నా

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్​​లో సీఐటీయూ ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ ధర్నా చేశారు. ప్రభుత్వం రైతులను, హమాలీలకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

citu protest for farmers and hamalis to help them as kerala government does at kurnool market yard
మార్కెట్​ యార్డ్​లో సామాజిక దూరం పాటిస్తూ సీఐటీయూ ధర్నా
author img

By

Published : May 7, 2020, 3:44 PM IST

కర్నూలు వ్యవసాయ మార్కెట్​ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా ఇక్కడ ఉన్న కార్మికులకు 17 నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని కోరారు. కార్మికులు లాక్​డౌన్​ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

citu protest for farmers and hamalis to help them as kerala government does at kurnool market yard
మార్కెట్​ యార్డ్​లో భౌతికదూరం పాటిస్తూ సీఐటీయూ ధర్నా

ఇదీ చదవండి :

మద్యం అమ్మకాలు వద్దంటూ మహిళల ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.