ETV Bharat / state

అబ్దుల్​ సలాం కేసు: కోర్టులో హాజరైన సీఐ, కానిస్టేబుల్​ - నంద్యాలలో అబ్దుల్ సలాం ఆత్మహత్య వార్తలు

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టై బెయిల్​పై ఉన్న సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లు కోర్టులో హాజరయ్యారు.

అబ్దుల్​ సలాం కేసు: కోర్టులో హజరైన సీఐ, కానిస్టేబుల్​
అబ్దుల్​ సలాం కేసు: కోర్టులో హజరైన సీఐ, కానిస్టేబుల్​
author img

By

Published : Dec 2, 2020, 11:00 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో అరెస్టైన సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్​లను నంద్యాల జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.

కర్నూలు జిల్లా నంద్యాల అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో అరెస్టైన సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్​లను నంద్యాల జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.

ఇవీ చదవండి

'దివ్యాంగులకు మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.