సంబంధిత కథనాలు:కర్నూలు జిల్లాలో విషాదం... సాంబారులో పడి విద్యార్థి మృతి
సాంబార్లో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనపై విచారణ - kurnool student death invetigation
కర్నూలు జిల్లా పాణ్యంలో సాంబార్ పడి విద్యార్థి మృతి చెందిన ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యురాలు విచారణ చేపట్టారు.
విద్యార్థి మృతిపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ విచారణ
కర్నూలు జిల్లా పాణ్యం విజయ నికేతన్ ఉన్నత పాఠశాలలో సాంబారు పాత్రలో పడి యూకేజీ విద్యార్థి పురుషోత్తంరెడ్డి మృతి చెందిన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యురాలు రాజేశ్వరమ్మ శుక్రవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. తరగతి గదులు, వంటగది, భోజన శాల తదితర విషయాలను తనిఖీ చేశారు. పాఠశాల నిబంధనల ప్రకారం నడుచుకోవటం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేశ్వరమ్మ, రాష్ట్ర కమిషన్కు నివేదిక పంపనున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనాలు:కర్నూలు జిల్లాలో విషాదం... సాంబారులో పడి విద్యార్థి మృతి
Intro:Ap_knl_142_15_school_vicharana_av_Ap10059 కర్నూలు జిల్లా పాణ్యం విజయా నికేతన్ ఉన్నత పాఠశాలలో సాంబార్లో పడి విద్యార్థి పురుషోత్తం రెడ్డి మృతి చెందిన సంఘటన పై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమీషన్ సభ్యురాలు రాజేశ్వరమ్మ విచారణ చేపట్టారుBody:కర్నూలు జిల్లా పాణ్యం విజయ నికేతన్ ఉన్నత పాఠశాలలో సాంబారు పాత్రలో పడి మృతి చెందిన యూకేజీ విద్యార్థి పురుషోత్తం రెడ్డి సంఘటనపై పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యురాలు రాజేశ్వరమ్మ విచారణ చేపట్టారు పాఠశాలను పరిశీలించి తరగతి గదులు వంటగది భోజనశాల తదితర విషయాలను తనిఖీ చేశారు పాఠశాలలో నిబంధన ప్రకారం నడుచుకోవడం లేదని గుర్తించి రాష్ట్ర కమిషన్ నివేదిక పంపుతామని తెలిపారుConclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా