child suffering from rare disease: కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి చెందిన ఆద్య అనే చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. నాలుగు సంవత్సరాల వయసున్న ఆద్య.. "హైపోడైయిస్ ఫెబ్రొజెనిమియా" అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
ఈ వ్యాధి ఉన్నవారికి చిన్న గాయమైనా.. రక్తం ఆగకుండానే కారుతూనే ఉంటుంది. తిరిగి రక్తం ఎక్కించేంత వరకు సమస్య పరిష్కారం కాదు. ఈ మాయరోగం తమ చిన్నారిని తీవ్రంగా వేధిస్తోందని, ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు రామ్మోహన్, మౌనిక కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Woman Selfie Video Viral: 'మా కుటుంబానికి ప్రాణ హాని ఉంది.. కాపాడండి..'