ETV Bharat / state

నాటుసారా తరలిస్తున్న ముఠా అరెస్ట్ - kurnool dst covid cases

కర్నూలు జిల్లాలో నాటుసారా రవాణా చేస్తున్న వారిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 80లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.

cheep liquor treansorte gang arrested in kurnool dst
నాటుసార తరలిస్తున్న ముఠా అరెస్ట్
author img

By

Published : Apr 28, 2020, 10:28 PM IST

కర్నూలు జిల్లాలో నాటుసారా తరలిస్తున్న వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని నందనపల్లి, కాల్వబుగ్గ వద్ద ఆటో, ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 80 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి వాహనాలను, సారాను స్వాధీనం చేసుకున్నట్లు సీ.ఐ క్రిష్ణమూర్తి తెలిపారు.

ఇదీ చూడండి

తిరుమల కొండపై దట్టమైన మంచు తెరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.