ETV Bharat / state

శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు - maha shivaratri brahmostavalu at srisailam

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ పురవీధుల్లో.. రథోత్సవం నిర్వహించారు.

chariot festival at srisailam temple
శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్లకు రథోత్సవం
author img

By

Published : Mar 12, 2021, 6:46 PM IST

Updated : Mar 12, 2021, 8:49 PM IST

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీశైలం ఆలయంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను మాడవీధులలో ఉరేగించారు. రథాలను లాగేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. రాత్రి 8గంటలకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్లకు రథోత్సవం

ఇదీ చదవండి: 'జగన్​ను చూస్తే సొంత మనవడిని చూసినట్లుంది'

Last Updated : Mar 12, 2021, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.