తుళ్లూరులో మరో రైతు ఆత్మహత్యాయత్నం - రాజధాని రైతు ఆత్మహత్యాయత్నం తాజా న్యూస్
రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎలమంచిలి శివ అనే రైతు పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
యాంకర్.... రాజధానిని తరలిస్తున్నారంటూ వస్తున్న ప్రకటనల నేపథ్యంలో తుళ్లూరు కి చెందిన యాలమంచి శివ అనే వ్యక్తి పురుగులమందు త్రాగి ఆత్మహత్య యత్నం చేశాడు. శివ ను స్థానికులు బంధువులు హుటాహుటిన గుంటూరు లోని ఓ ప్రయివేటు హాస్పిటల్ కి తరలించారు. వైద్యం అందించిన వైద్యులు ప్రస్తుతం శివ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తుళ్లూరు గ్రామంలో టీడీపీ మండల పార్టీ ఆఫీస్ పక్కన శివ రియల్ స్టేట్ ఆఫీస్ నడుపుతున్నారు. రాజధాని మారుస్తున్నారు అంటూ వస్తున్న ప్రకటనలకు మనస్తాపం చెంది ఆత్మహత్య కు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. Body:విజువల్స్...Conclusion: