ఇదీ చదవండి:
ఓర్వకల్లులో ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు - bull rock competetion
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బుగ్గ రామేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించిన ఎడ్ల బండలాగుడు పోటీలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తం 13 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఓర్వకల్లులో ఎడ్ల బండలాగుడు పోటీలు
ఇదీ చదవండి:
'ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు'