ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. ఇసుక రీచ్​లను పెంచి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

కర్నూలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు
author img

By

Published : Oct 14, 2019, 5:00 PM IST

కర్నూలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు

ఇసుక రీచ్‌లను పెంచి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కర్నూల్లో ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ఇంటిని కార్మికులు ముట్టడించారు. ఈ నాలుగు నెలల్లో పనిలేక పస్తులున్నామని,నెలకు పదివేల రూపాయల చొప్పున తమకు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవటంతో వైకాపా నాయకులకు వినతి పత్రం ఇచ్చారు భవన నిర్మాణ కార్మికులు.

ఇవీ చూడండి-''శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. హై కోర్టు ఏర్పాటు చేయండి''

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.