నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి 2009లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేయడంపై బహుజన టీచర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. అక్రమంగా పదోన్నతి పొందిన ఉపాద్యాయులు జిల్లాలో 91 మంది ఉన్నారని, ఈ అంశంపై విచారణ జరిపి అర్హత ఉన్న వారికి న్యాయం చేయాలని బీటీఎఫ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.