కర్నూలు నగరంలో ప్రవహించే..కేసీ కెనాల్లో త్వరలో బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బోటింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. వినాయక ఘాట్ నుంచి జోహరాపురం బ్రిడ్జి వరకు కలెక్టర్ వీరపాండియన్ దంపతులు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలాజీ బోటులో విహరించారు. త్వరలో బోటింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీచదవండి