ETV Bharat / state

మంత్రాలయంలో విజయోత్సవ ర్యాలీ - bjp mantralayam

సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా అఖండ విజయాన్ని నమోదు చేయటంతో ఆపార్టీ నాయకులు కర్నూలు జిల్లా మంత్రాలయంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

మంత్రాలయంలో విజయోత్సవ ర్యాలీ
author img

By

Published : May 30, 2019, 7:46 AM IST

మోదీ నేతృత్వంలో భాజాపా మరోసారి అధికారంలోకి రావడంతో కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆపార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానికి భాజపా కార్యాలయం నుంచి రాఘవేంద్ర కూడలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్విహించారు. ఈ సందర్భందగా పార్టీ నియోజకవర్గ బాధ్యులు పురుషోత్తంరెడ్డి 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇంతటి ఆపూర్వ విజయాన్నందించిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్షేమ పథకాలే భాజపాకు మళ్లీ అధికారాన్ని కట్టబెట్టాయని వ్యాఖ్యనించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి

తెలుగు పుటలో చెరగని సంతకం

Intro:యాంకర్ వాయిస్
హనుమజ్జయంతి సన్ పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం లో లో ఈరోజు రాత్రి ఏం చేద్దాం ఏం చేయను సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అ అ చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు జానపద ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి పలువురు ఈ ప్రదర్శనలను వీక్షించారు

Body:హనుమజ్జయంతి సాంస్కృతిక ప్రదర్శనలు

Conclusion:హనుమజ్జయంతి చిన్నారులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.