ఉపాధి కూలీలకు లాక్డౌన్ కారణంగా పనులు లేవని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. చాలామంది కూలీలు రెడ్ జోన్లలో చిక్కుకుని ఉన్నారని తెలిపారు. ఉపాధి కూలీలను ప్రభుత్వమే ఆదుకుని అండగా ఉండాలన్నారు. వారికి కనీసం తిండి దొరకడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కార్మికుల భద్రతకే మా ప్రాధాన్యం: గౌతంరెడ్డి