ETV Bharat / state

ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్.. ఏడుగురు అరెస్ట్ - ఆదోని పోలీసులు తాజా వార్తలు

గుట్టుచప్పుడు కాకుండా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న యువకుల్ని ఆదోని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

betting in adoni
ఐపీఎల్ బెట్టింగ్
author img

By

Published : Apr 25, 2021, 7:50 AM IST

ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురు యువకులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.85 వేల నగదుతో పాటు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. పట్టణంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. ఆర్ఆర్​లేబర్ కాలనీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడుగురు యువకులు పట్టుబడ్డారు. యువత ఇలాంటి జూదాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని.. ఈ తరహా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాములు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. పక్కింటి దంపతులే నిందితులు!

భారత్ చేరుకున్న నాలుగు క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.