ETV Bharat / state

పోలీసులకు చిక్కిన అంతర్​రాష్ట్ర దొంగలు - బ్యాంకు దొంగలను

బ్యాంకు దొంగతనలాకు పాల్పడుతున్న అంతర్​రాష్ట్ర దొంగలను కర్నూలు జిల్లా పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి లక్షా 35వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

అంతర్​రాష్ట్ర బ్యాంకు దొంగలను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Aug 22, 2019, 6:56 AM IST

కర్నూలు జిల్లాలో బ్యాంకుల వద్ద వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గడివేముల పోలీస్​స్టేషన్​లో ఏర్పటుచేసిన సమావేశంలో డీఎస్​పీ చిదానంద వివరాలను ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన హరి కృష్ణ , సింధిల్, దీప అనే ముగ్గురు తమిళనాడు రాష్ట్రం తిరుచి పట్టణానికి చెందిన వెంకటేష్ అనే నేరస్థుడితో కలిసి దొంగోతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 35 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ముఠాపై తమిళనాడు బెంగళూరు తదితర ప్రాంతాల్లో అనేక దొంగతనం కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేయవలసి ఉందని వారు పరారీలో ఉన్నారన్నారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పాణ్యం సీఐ నాగరాజు, గడివేముల ఎస్ఐ చిరంజీవిలను డీఎస్​పీ అభినందించారు.

ఇదీ చూడండి

పిడుగుపాటుతో ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Intro:Ap_knl_141_21_donggalu_arrest_av_Ap10059 కర్నూలు జిల్లా గడివేముల లో అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు
note: వీడియోస్ watsup లో పంపించాను

Body:కర్నూలు జిల్లా లో బ్యాంకుల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి అన్నారు. గడివేముల పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి అంతర్రాష్ట్ర దొంగల వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇటీవల వరుసగా బేతంచెర్ల గడివేముల బనగానపల్లె గ్రామాల్లో బ్యాంకుల దగ్గర ఉన్న ప్రజలను మభ్యపెట్టి వారి మోటార్సైకిల్ బ్యాగులో ఉంచిన నగదు బంగారు దోచుకున్న కుప్పం కు చెందిన దొంగల గ్యాంగ్ ను గడివేముల పోలీసులు అరెస్టు చేశారన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం og కుప్పం గ్రామానికి చెందిన హరి కృష్ణ , సింధిల్, దీప అనే ముగ్గురు , తమిళనాడు రాష్ట్రం తిరుచి పట్టణానికి చెందిన వెంకటేష్ అనే నేరస్తుడి తో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు బ్యాంకుల వద్ద మోటార్ సైకిల్ బ్యాగ్ లో , డిక్కీలో డబ్బులు బంగారం పెట్టుకొని వచ్చి పోయే వారిని గమనిస్తూ వారి అనుసరిస్తూ వారు ఎక్కడైనా ఆగినప్పుడు వారి ముందర నోట్లు వేసి వారి దృష్టి మరల్చి. మోటార్సైకిల్ ల్లోని బ్యాగులలో డబ్బులు దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి లక్షా 35 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు వీరిపై తమిళనాడు బెంగళూరు తదితర ప్రాంతాల్లో అనేకదొంగతనం కేసులు నమోదయ్యాయి అన్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేయవలసి ఉందని వారు పరారీలో ఉన్నారన్నారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పాణ్యం సీఐ నాగరాజు గడివేముల ఎస్ఐ చిరంజీవిలను ఆయన అభినందించారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.