ETV Bharat / state

కామాంధుల కర్కషత్వానికి అనాథగా మారిన పసికందు - baby

మానవత్వం నానాటికి మంటకలిసిపోతుంది. కామాంధుల కర్కషత్వానికి అభం శుభం తెలియని ఓ పసికందు అనాథగా మారాల్సి వచ్చింది. మతిస్థిమితంలేని మహిళకు మత్తు మందు ఇచ్చి గర్భవతిని చేయటంతో ఆమె పండంటి  మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిధారక ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

అనాథగా మారిన పసికందు
author img

By

Published : Jul 22, 2019, 10:11 PM IST

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆదోని పట్టణ శివారులో సంచరించే ఓ మతిస్థిమితం లేని మహిళ పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. శిశివును చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు మత్తు మందు ఇచ్చి గర్భవతిని చేశారని వైద్యులు నిర్ధరించారు. పసికందు సంరక్షణ బాధ్యతను ఆదోని సీడీపీవో కి అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీచదవండి

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Intro:AP_VJA_22_60_PAMU_KATLU_ATT_MOVVA_AVB_AP10046.....వర్షాకాలము వచ్చింది అంటే తుర్పు కృష్ణా లొ పాముకాట్లు ప్రజలను బయభ్రాతులకు గురిచేస్తున్నాయి. కృష్ణాజిల్లా మెవ్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఓక్కరోజే అరుగురు పాముకాట్లకు గురై చికిత్స పొందుతున్నారు. ఖరీఫ్ సాగు ప్రారంభంకావటతొ పొలంపనులకు వేళ్లిన మెవ్వ, చుట్టుపక్కలగ్రామాలకు చెందిన. శివయ్య, కుమారి ,పష్పలత ,రాఘవయ్య, శ్రీను ,వంశీ లకు రక్తపెంజరు కరవటంతొ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరిచిన పామును వైద్యుడుకు చూపించారు. పాముకాటుకు గురైన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.... బైట్స్.... శివయ్య... ట్రాక్టర్ డ్రైవర్... శివరామకృష్ణారావు...మెవ్వ ప్రాధమిక కేంద్రం వైద్యుడుBody:సెంటర్.. కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి... పొన్..9394450288Conclusion:కృష్ణాజిల్లాలో పాముకాట్లతొ బెంబేలెత్తుతున్న ప్రజలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.