రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతున్నాయి. రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఇంటిని ముట్టడించారు. రాయలసీమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. సీఎం జగన్ న్యాయం చేస్తారని ఆందోళనకారులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి