ఇవి చదవండి
ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం - ennikala pracharam
ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి... నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోతెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సతీమణి నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు.సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఇవి చదవండి
Intro:ap_knl_31_01_ennikala_pracharam_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సతీమణి నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు భాజపా అభ్యర్థి కేఆర్ మురహరి రెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ప్రచారం చేశారు.
Body:ఎన్నికల
Conclusion:ప్రచారం
Body:ఎన్నికల
Conclusion:ప్రచారం
Last Updated : Apr 2, 2019, 9:12 AM IST