ETV Bharat / state

స్వతంత్ర అభర్థిగా ఎస్పీవై రెడ్డి

author img

By

Published : Mar 19, 2019, 10:07 AM IST

నంద్యాలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలిపారు.

స్వతంత్ర అభర్థిగా ఎస్పీవై రెడ్డి
స్వతంత్ర అభర్థిగా ఎస్పీవై రెడ్డి
తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి స్వతంత్రంగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో మాండ్ర శివానందరెడ్డిని బరిలోకి దింపుతోంది తెలుగుదేశం. తనకు టికెట్‌ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఈయన... నంద్యాల నుంచే స్వతంత్రుడిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Intro:ap_knl_21_19_mp_spy_reddy_pracharam_ab_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో ఎంపి ఎస్పీవై రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తారని అయన తెలిపారు. ఈ సందర్బంగా ఓటు వేయాలని అయన కోరారు.
బైట్, ఎస్పీవై రెడ్డి, ఎంపీ, నంద్యాల, కర్నూలు జిల్లా

Body:ఎంపీ. ఎస్పీవై రెడ్డి, ఎంపీ

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.