ETV Bharat / state

వైభవంగా పంచముఖి ఆంజనేయస్వామి 25వ వార్షికోత్సవం

పంచముఖి ఆంజనేయస్వామి 25వ వార్షికోత్సవం.. మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు చేతుల మీదుగా ఘనంగా జరిగాయి.

author img

By

Published : May 17, 2019, 9:05 AM IST

ఘనంగా పంచముఖి ఆంజనేయస్వామి 25వ వార్షికోత్సవాలు

కర్నూలు జిల్లా ఆదోనిలోని హనుమాన్ నగర్​లో పంచముఖి ఆంజనేయస్వామి వారి 25వ వార్షికోత్సనం ఘనంగా జరిగింది. మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు పీఠాధిపతికి దీపాలతో ఘన స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇవీ చదవండి.. 108 కలశాలతో నరసింహస్వామికి మహా సంప్రోక్షణ

Shajapur (Madhya Pradesh), May 16 (ANI): Bharatiya Janata Party (BJP) leader and Bhopal candidate, Sadhvi Pragya, who invited controversy after calling Nathuram Godse a patriot, finally apologised for her statement after facing backlash within BJP which maintained distance from her remarks and asked her to apologise publicly. Pragya, however, said that her statement was twisted by media and that her intention was not to hurt anyone. Pragya also acknowledged Mahatma Gandhi, who was assassinated by Godse, and said whatever Gandhi has done cannot be forgotten.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.