కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హోళగుంద మండలానికి చెందిన భాషా... గత రెండేళ్లుగా కుందేళ్లు, పావురాలు పెంచుతున్నాడు. ఏడాది క్రితం చిన్న కుందేలు పిల్లను తీసుకొచ్చి పెంచడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన దగ్గర 8 కుందేళ్లు ఉన్నాయి. రోజూ ఆకు కూరలు, కాయగూరలు వంటి వాటిని పెట్టి పెంచుకుంటున్నాడు. పక్షులు, జంతువుల కోసం రోజు వంద రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తన గురువు చెప్పిన మాటలను గుర్తు పెట్టుకుని మూగజీవాలను పెంచుతున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి...విజయనగరంలో జూనోసిస్ డే