ETV Bharat / state

తహసీల్దార్​ ఇంట్లో అనిశా సోదాలు.. రూ.2.5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు - latest acb rides on kurnool thalsildar

అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో కర్నూలు జిల్లా సంజామల తహసీల్దార్ ఇంట్లో అనిశా అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

acb ride at kurnool thasildar
కోట్లల్లో బయటపడిన ఆస్తులు
author img

By

Published : Dec 4, 2019, 2:03 PM IST

Updated : Dec 4, 2019, 2:54 PM IST

తహసీల్దార్ ఇంటో అనిశా దాడి

కర్నూలు జిల్లా సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్ ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కర్నూలు నగరంలోని కృష్ణా నగర్​లో ఉన్న ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. రూ.2.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించి.. తహసీల్దార్​ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏసీబీ కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి:

ఈ ద్రాక్షగుత్తి రూ.8 లక్షలు!

Intro:ap_knl_11_03_acb_raids_ab_ap10056
కర్నూలు జిల్లా సంజామల తాసిల్దార్ గోవింద్ సింగ్ ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు కర్నూలు నగరంలోని కృష్ణా నగర్ లో ఉన్న ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి గతంలో 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గోవింద్ సింగ్ చిక్కాడు ఈ కేసు నిమిత్తం ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా 2.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు రేపు ఇతని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం డిఎస్పీ తెలిపారు
బైట్. నాగభూషణం. ఏసీబీ డిఎస్పీ

Body:ap_knl_11_03_acb_raids_ab_ap10056

Conclusion:ap_knl_11_03_acb_raids_ab_ap10056
Last Updated : Dec 4, 2019, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.