శ్రీశైలంలో జరిగిన టికెట్ల కుంభకోణం(acb on srisailam tickets scam)పై విచారణ కొనసాగుతుంది. కుంభకోణంపై విచారణ నిమిత్తం అనిశా అధికారులు శ్రీశైలం చేరుకున్నారు. రెండురోజులపాటు విచారణ(srisailam tickets scam latest news) కొనసాగనుంది. టికెట్ల కుంభకోణంపై ఇప్పటికే 5 కేసులు నమోదు చేసిన అనిశా.. తాజాగా మరో 8 కేసులు నమోదు చేసినట్లు సమాచారం.