ETV Bharat / state

దారుణం... యువతిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది - telangana varthalu

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.

దారుణం... యువతిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది

author img

By

Published : Mar 2, 2021, 10:57 PM IST

దారుణం... యువతిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి నార్సింగి పరిధి హైదర్‌షాకోట్‌లో దారుణం జరిగింది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన ఆమెను స్థానికులు లంగర్​హౌస్​లోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో బాధితురాలికి స్నేహితుడిగా గుర్తించారు. తన కుమార్తెను వేధిస్తున్నాడని గతంలో ఆమె తండ్రి అతడిపై షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'వైకాపా మద్దతుదారులకు ఓటేయలేదని.. పింఛన్​ నిలిపేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.