ETV Bharat / state

ఆ చెల్లెమ్మ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు?: నారా లోకేశ్‌

వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు ఓబులరెడ్డి ఓ మహిళను ఏడాదిగా హింసిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రౌడీ పాలన కారణంగా ఆమె ఆత్మహత్యకు యత్నించిందని చెప్పారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Nov 11, 2020, 7:00 PM IST

అలీబాబా 40 దొంగల తరహాలో జగన్, వైకాపా ఎమ్మెల్యేలు ప్రజలపై పడి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. రౌడీ పాలన కారణంగా కర్నూలు జిల్లాలో శ్రీలక్ష్మీ దేవి అనే మహిళ ఆత్మహత్యకు యత్నించారని విమర్శించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు ఓబులరెడ్డి... నంద్యాలలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ఆమెను ఏడాదిగా హింసిస్తున్నారని ఆరోపించారు.

మహిళల్ని వేధిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై మీ ప్రతాపమా జగన్ రెడ్డి అంటూ ఒక చెల్లెమ్మ ప్రశ్నిస్తున్న దానికి ఏం సమాధానం చెబుతారని లోకేశ్ ప్రశ్నించారు. బాధిత మహిళ వీడియోను లోకేశ్ తన ట్విటర్​లో పోస్టు చేశారు.

  • మహిళలపై మీ ప్రతాపమా @ysjagan గారు అని ఒక చెల్లెమ్మ ప్రశ్నిస్తోంది, ఏం సమాధానం చెబుతారు జగన్ రెడ్డి గారు?ఆలీబాబా 40 దొంగల తరహాలో మీరు,మీ ఎమ్మెల్యేలు ప్రజల పై పడి దోచుకుంటున్నారు. మీ రౌడి పాలన కారణంగా కర్నూలు జిల్లాలో శ్రీ లక్ష్మీదేవి గారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.(1/2) pic.twitter.com/nApAPciJ5n

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

బాబూరావు కుటుంబానికీ రూ.50 లక్షలు ఇవ్వాలి: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.