కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అనసూయ అనే మహిళ తన స్నేహితురాలు పద్మావతికి 35 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. చాలా రోజులు కావడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. ఎంత అడిగినా స్నేహితురాలు స్పందించకపోయేసరికి మూడో పట్టణ పోలీసు స్టేషన్ను ఆశ్రయించింది. అక్కడికి వచ్చిన పద్మ అప్పు ఏమీ తీసుకోలేదని చెప్పేసరికి అనసూయ మనస్తాపానికి గురైన అక్కడే బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
ఇవీ చూడండి...