కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు రహదారిపై బొగద వద్ద అరటి లోడ్‌తో వెళ్తున్న బొలెరో-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. రెండు వాహనాలు రహదారిపై నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల చొరవతో పరిస్థితి మెరుగుపడింది.
ఇదీ చదవండి: 'రైతులకు సంకెళ్లు వేయడం దుర్మార్గపు చర్య'